తమిళ్ తలైవాస్ ప్లేఆర్ రేసు నుంచి ఔట్

ప్రొ కబడ్డీ లీగ్ ఏడు సీజన్‌లో తమిళ్ తలైవాస్ ఓటమితో ప్లేఆర్ రేసు నుంచీ నిష్క్రమించింది. 19వ మ్యాచ్‎లు ఆడిన తమిళ్ తలైవాస్ టీమ్‌కి 13వ ఓటములు నమోదు చేసుకుంది. తాజాగా తమిళ్ తలైవాస్ శనివారం గుజరాత్‌ పార్చూన్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ లో 29 పాయింట్ల తేడాతో ఓడింది.

Samba Siva Rao
Published on: 29 Sept 2019 10:09 AM IST
తమిళ్ తలైవాస్ ప్లేఆర్ రేసు నుంచి ఔట్
X

ప్రొ కబడ్డీ లీగ్ ఏడు సీజన్‌లో తమిళ్ తలైవాస్ ఓటమితో ప్లేఆర్ రేసు నుంచీ నిష్క్రమించింది. 19వ మ్యాచ్‎లు ఆడిన తమిళ్ తలైవాస్ టీమ్‌కి 13వ ఓటములు నమోదు చేసుకుంది. తాజాగా తమిళ్ తలైవాస్ శనివారం గుజరాత్‌ పార్చూన్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ లో 29 పాయింట్ల తేడాతో ఓడింది.

గుజరాత్ స్టార్ రైడర్ సోను 15 పాయింట్లు సాధించి గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తమిళ్ తలైవాస్ 50-21 పాయింట్ల తేడాతో ఓటమి చెందింది. పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. డిఫెండర్ పర్వేశ్ ఐదు ట్యాకిల్ పాయింట్లతో రాణిచాడు. సీనియర్ రైడర్ రాహుల్ చౌదరి విఫలమయ్యాడు.

మరో మ్యాచ్‌లో యూపీ యోధా 37-30 తేడాతో హర్యానా స్టీలర్స్ ఓటమి పాలయ్యింది. టాప్ ఆరులో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించనున్నాయి.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story