ప్రో కబడ్డీ: జైపూర్ జైత్రయాత్ర

ప్రో కబడ్డీ: జైపూర్ జైత్రయాత్ర
x
Highlights

ప్రో కబడ్డీ సీజన్ 7లో జైపూర్ జైత్రయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో విజయదుందుభి మోగించిన జైపూర్ పింక్ పాంథర్స్ పాయింట్ల...

ప్రో కబడ్డీ సీజన్ 7లో జైపూర్ జైత్రయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో విజయదుందుభి మోగించిన జైపూర్ పింక్ పాంథర్స్ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ మ్యాచ్ లో జైపూర్ ఆటగాళ్ళు తమ చక్కని ఆటతీరుతో 22 - 19 తేడాతో విజయం సాధించింది.

కాగా, ఇప్పటివరకూ తానాడిన ఏడు మ్యాచుల్లో ఆరిటిని జైపూర్ గెలుచుకుంది. మరోవైపు గుజరాత్ 9 మ్యాచులు ఆడి ఆరిటిలో ఓటమి పాలైంది.

ఇదే వేదికలో జరిగిన మరో మ్యాచ్ లో యూ ముంబా జట్టు పట్నా పైరేట్స్ పై విజయం సాధించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories