ఘనంగా ప్రో కబడ్డీ 7 లోగో ఆవిష్కరణ

ఘనంగా ప్రో కబడ్డీ 7 లోగో ఆవిష్కరణ
x
Highlights

కబడ్డీ కూతకు హైదరాబాద్ సిద్ధం అయింది. ప్రో కబడ్డీ 7 సీజన శనివారం నుంచి ప్రారంభం కాబోతోంది. దీనికోసం ప్రో కబడ్డీ లీగ్ టోర్నమెంట్ లోగోను ఘనంగా...

కబడ్డీ కూతకు హైదరాబాద్ సిద్ధం అయింది. ప్రో కబడ్డీ 7 సీజన శనివారం నుంచి ప్రారంభం కాబోతోంది. దీనికోసం ప్రో కబడ్డీ లీగ్ టోర్నమెంట్ లోగోను ఘనంగా ఆవిష్కరించారు. సీని నటుడు సందీప్‌ కిషన్‌ ముఖ్య అతిథిగా హాజరై లోగోను విడుదల చేశారు. హుస్సేన్ సాగర్ లోని బుద్ధుడి విగ్రహం వద్ద ఈ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు టైటాన్స్‌ కెప్టెన్‌ అబోజర్‌తో పాటు జట్టు సభ్యులు, డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు బుల్స్‌ సారథి రోహిత్‌ కుమార్ పాల్గొన్నారు. ఈ సీజన్‌ మొదటి దశ పోటీలకు నగరంలోని గచ్చిబౌలి స్టేడియం వేదిక కానుంది. 20వ తేదీ నుంచి జరిగే ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్‌తో యు ముంబా జట్టు తలపడుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories