Top
logo

Regina Cassandra Photos: రెజీనా హాట్ ఫోటోస్ వైరల్...

Regina Cassandra Photos: రెజీనా హాట్ ఫోటోస్ వైరల్...
X
Highlights

Regina Cassandra Latest Photoshoot : రెజీనా కసెండ్రా.. 'రొటీన్ లవ్ స్టోరీ' సినిమాతో గుర్తింపు తెచ్చుకుని...

Regina Cassandra Latest Photoshoot : రెజీనా కసెండ్రా.. 'రొటీన్ లవ్ స్టోరీ' సినిమాతో గుర్తింపు తెచ్చుకుని తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాల్లో నటించి క్రేజ్ తెచ్చుకుంది. ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తమిళ, కన్నడ సినిమాల్లోనూ ఇమేజ్ కోసం పాకులాడుతుంది ఈ ముద్దుగుమ్మ.


Web TitleRegina Cassandra hot photoshoot goes viral in social media
Next Story