ప్రియా ప్రకాశ్ వారియర్ లేటెస్ట్ స్టిల్స్

Priya Prakash Warrior Latest Stills
x
Priya Prakash Warrior Latest Stills
Highlights

ఒకే ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా సంచలన రేపిన ప్రియా ప్రకాశ్ వారియర్, రావూఫ్ రోషన్ జంటగా నటించిన ''లవర్స్ డే ''(మలయాళంలో ఒరు ఆడార్ లవ్) చిత్రం రిలీజ్‌కు ముస్తాబైంది. తెలుగు, మలయాళంతోపాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏక కాలంలో ప్రేమికుల రోజున అంటే ఫిబ్రవరి 14న విడుదల కానున్నది.

More Stories