Parineeti Chopra : పరిణీతి చోప్రా బికినీ షో..!

Parineeti Chopra Bikini Show
x

పరిణీతి చోప్రా (ఫొటో ఇన్‌స్టాగ్రాం)

Highlights

Parineeti Chopra : పరిణీతి చోప్రా.. సైనా సినిమాతో విశేషంగా ఆకట్టుకుంది ఈ భామ.

Parineeti Chopra : పరిణీతి చోప్రా.. సైనా సినిమాతో విశేషంగా ఆకట్టుకుంది ఈ భామ. కాగా, 'లేడీస్‌ వర్సెస్‌ రికీ భాల్‌' సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తరువాత వచ్చిన 'ఇషక్ జాదే' సినిమాతో మరింత చేరువైంది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో వరుసగా అవకాశాలు వచ్చాయి.

తాజాగా ఈ బాలీవుడ్ భామ బ్లాక్ బికినీలో ఓ బీచ్ పక్కన ఫోజులిచ్చింది. ప్రాణాయామం చేస్తున్నాను అని చెప్పి.. ఆ వెంటనే కాదు అది అబద్దమంటూ తెల్చేసింది. ఏదేమైనా.. బికినీలో పరిణీతిని చూసిన ఫ్యాన్స్ వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Parineeti Chopra Bikini Show








Show Full Article
Print Article
Next Story
More Stories