Ganesh Chaturthi 2020: టాలీవుడ్ సెలబ్రిటీల ఇంట గణపయ్య!
Tollywood Celebrities Vinayaka Chavithi 2020 Photos: వినాయక చవితి వచ్చిందంటే చాలు.. వీధివీధికి గణపయ్య దర్శనం ఇస్తాడు.. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వినాయక చవితిని తమ ఇళ్లలో ఆనందంగా జరుపుకుంటున్నారు. తమ ఇంట్లోని గణపయ్యకి చేసిన పూజలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Next Story

























