Top
logo

Nushrath Bharucha Photos: వర్షంలో ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్..

Nushrath Bharucha Photos: వర్షంలో ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్..
X
Highlights

Nushrath Bharucha enjoying Rainy season photos: బాలీవుడ్ హాట్ బ్యూటీ నుష్రత్ భరూచా 2010లో వచ్చిన 'తాజ్ మహల్'...

Nushrath Bharucha enjoying Rainy season photos: బాలీవుడ్ హాట్ బ్యూటీ నుష్రత్ భరూచా 2010లో వచ్చిన 'తాజ్ మహల్' చిత్రంతో శివాజీ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమయ్యింది. బాలీవుడ్‌లో 'లవ్ సెక్స్ ఔర్ ధోకా'.. 'ప్యార్ కా పంచనామా', 'సోనూ కే టిటూ కే స్వీటీ' తదితర సినిమాల్లో నటించింది. వర్షంలో ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ హెరాయిన్ నుష్రత్ భరూచా.


Web TitleBollywood Actress Nushrath Bharucha enjoying Rainy season photos
Next Story