Fire Accident: విజయనగరం జిల్లాలో అగ్నిప్రమాదం

Fire Accident in Vizianagaram District
x

విజయనగరం జిల్లాలో అగ్ని ప్రమాదం (ఫైల్ ఇమేజ్)

Highlights

Fire Accident: వింద్యవాసిలో అర్ధరాత్రి చెలరేగిన మంటలు

Fire Accident: విజయనగరం జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. దత్తిరాజేరు మండలం వింద్యవాసిలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో పక్కనే ఉన్న మూడు ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. సుమారు 9 లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్టు తెలుస్తోంది. అయితే రాజకీయ కక్షల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులే తమ ఇళ్లకు నిప్పు పెట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories