YS Sharmila: రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం పని చేస్తా

YS Sharmila: రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం పని చేస్తా

Jyothi
Published on: 4 Jan 2024 1:01 PM IST
YS Sharmila Comments
X

YS Sharmila: రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం పని చేస్తా

YS Sharmila: పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నెరవేరుస్తానని వై.ఎస్.షర్మిల తెలిపారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం సోనియాగాంధీతో షర్మిల మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడారు. తనకు ఏ బాధ్యత ఇస్తారనేది రెండురోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం పని చేస్తానని షర్మిల చెప్పారు. దేశమంతా రాజన్న రాజ్యం రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story