YCP Protest: పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీల ఆందోళన

YCP Protest: ఉభయ సభల్లో నోటీసులిచ్చిన వైసీపీ * పోలవరంపై లోక్‌సభలో తీర్మానం

Sandeep Eggoju
Published on: 23 July 2021 1:13 PM IST
YCP Leaders Protest at Parliament
X

పార్లమెంట్లో వైసీపీ నేతల ఆందోళన 

YCP Protest: పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. ఉభయ సభల్లో నోటీసులిచ్చిన వైసీపీ ఎంపీలు రాష్ట్ర సమస్యలపై పోరు కొనసాగిస్తున్నారు. పోలవరంపై లోక్‌సభలో ఎంపీ వంగా గీత వాయిదా తీర్మానం ఇవ్వగా పార్టీ ఫిరాయింపులపై రాజ్యసభలో విజయసాయిరెడ్డి నోటీస్‌ ఇచ్చారు. రూల్‌ 267 కింద చర్చ చేపట్టి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీలపై వేటేయాలని కోరారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story