Golden Mask: 108 గ్రాముల బంగారంతో కోవిడ్ మాస్క్.. ధర ఎంతంటే?

West Bengal Businessman Wears Customized Gold Mask Worth 5.70 Lakh
x

బంగారు మాస్క్ చేయించుకున్న బెంగాల్ వ్యాపారవేత్త (ఫైల్ ఇమేజ్)

Highlights

Golden Mask: బంగారంతో మాస్కు చేయించుకున్న బెంగాల్ వ్యాపారవేత్త

Golden Mask: కోవిడ్ నేపధ్యంలో మాస్క్‌లకు ఉన్న డిమాండే వేరు అయితే ఓ వ్యక్తి పసిడి మాస్కుతో సెంటర్‌ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాడు. వెస్ట్‌బెంగాల్‌కు చెందిన బిజినెస్ పర్సన్.. ఏకంగా బంగారంతోనే మాస్క్ తయారు చేయించుకున్నాడు. ఈ మాస్కు కోసం 108 గ్రాముల బంగారాన్ని వినియోగించారు.

మొత్తం 5.70 లక్షలతో తయారు చేయించిన ఈ మాస్కును కోల్‌కతాలో దుర్గాపూజ సందర్భంగా ధరించాడు. ఇంకేముందు ఈ గోల్డెన్ మాస్క్‌తో వచ్చిన వ్యాపారితో సెల్ఫీలు షురూ అయిపోయాయి. దీనికి సంబంధించిన ఫొటోలను లేడీ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories