Corona 3rd wave: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ తప్పదు

Vijay Raghavan Says About Corona 3rd wave in India
x

విజయ్ రాఘవన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Corona 3rd wave: ప్రధానమంత్రి సలహాదారు విజయ్ రాఘవన్‌ హెచ్చరిక

Corona 3rd wave: కోవిడ్ సెకండ్‌ వేవ్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న భారత్‌లో థర్డ్‌వేవ్‌ విరుచుకుపడటం తప్పదన్నారు ప్రధానమంత్రి సలహాదారు విజయ్ రాఘవన్‌. అయితే అది ఏ సమయంలో వస్తుందో ఊహించలేమన్నారు. దేశంలో థర్డ్‌ వేవ్‌తో పాటు మరిన్ని వేవ్‌లు కూడా వచ్చే అవకాశాలున్నాయని.. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు విజయ్ రాఘవన్.

Show Full Article
Print Article
Next Story
More Stories