Venkaiah Naidu Donates RS.10 lakhs: ఉప‌రాష్ట్ర‌ప‌తి విరాళం

Venkaiah Naidu Donates RS.10 lakhs: ఉప‌రాష్ట్ర‌ప‌తి విరాళం
x
venkaiah naidu
Highlights

Venkaiah Naidu Donates RS.10 lakhs: ఎన్నో శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న హిందువుల కల నేటితో సాకారమయ్యింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బుధవారం ప్ర‌ధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు.

Venkaiah Naidu Donates RS.10 lakhs: ఎన్నో శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న హిందువుల కల నేటితో సాకారమయ్యింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బుధవారం ప్ర‌ధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. ఈ అద్భుత కార్యక్రమాన్ని భారతదేశమంతా సోషల్ మీడియా, టీవీల ద్వారా వీక్షించింది. ఈ రోజు దేశ వ్యాప్తంగ రాముడు ప్రత్యేక పూజలు అందుకున్నాడు. అటు రాష్ట్రపతి నుంచి సామాన్యుడి వరకు రామనామ జపంలో మునిగి పోయారు.

ఈ సంద‌ర్భంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఢిల్లీలోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి రామయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. అయితే త‌రుణంలో ఉపరాష్ట్రపతి అయోధ్య లో రామ మందిర నిర్మాణానికి రూ.5లక్షలు, కొవిడ్‌పై పోరాటానికి రూ. 5 లక్షల చొప్పున విరాళం ప్ర‌క‌టించారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు తమ విరాళాన్ని ప్రకటించి రామునిపై భక్తిని చాటుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories