రాజ్యసభ పక్షనేతలకు ఉపరాష్ట్రపతి ధన్కర్ విందు

రాజ్యసభ సభ్యులతో సందడిగా మారిన ధన్కర్ నివాసం

Rama Rao
Published on: 4 Oct 2022 8:00 AM IST
Vice President Jagdeep Dhankhars Dinner for Rajya Sabha Leaders
X

రాజ్యసభ పక్షనేతలకు ఉపరాష్ట్రపతి ధన్కర్ విందు

Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి ధన్కర్‌ దసరా ముందుగా రాజ్యసభ పక్షనేతలకు ఆత్మీయ విందునిచ్చారు. వివిధ పార్టీలకు చెందిన రాజ్యసభ్యులు తరలిరావడంతో ధన్కర్ నివాసం సందడిగా మారింది. ధన్కర్‌ను ఆత్మీయంగా సత్కరించి ఆతిథ్యాన్ని స్వీకరించారు. రాజ్యసభ పక్షనేత, కేంద్రమంత్రి పియూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రతిపక్షాలకు చెందిన రాజ్యసభ సభ్యులతోపాటు తదితరులు హాజరయ్యారు.

Rama Rao

Rama Rao

Next Story