Venkaiah Naidu: రాజ్యసభలో కంటతడిపెట్టిన ఛైర్మన్ వెంకయ్యనాయుడు

Venkaiah Naidu: సభలో ఎంపీల ప్రవర్తనపై కలతచెందిన వెంకయ్యనాయుడు * సభలో భావోద్వేగానికి గురైన వెంకయ్యనాయుడు

Sandeep Eggoju
Published on: 11 Aug 2021 12:42 PM IST
Venkaiah Naidu Deeply Distressed by Behaviour of MPs in Rajya Sabha
X

రాజ్య సభలో కంటతడి పెట్టిన వెంకయ్య నాయుడు

Venkaiah Naidu: రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్యనాయుడు కంటతడిపెట్టారు. సభలో ఎంపీల ప్రవర్తనపై ఆయన కలతచెందారు. సభలో వెంకయ్యనాయుడు భావోద్వేగానికి గురయ్యారు. నిన్న రాజ్యసభలో రైతు సమస్యలపై చర్చ సందర్భంగా గందగోళం సృష్టించిన ఎంపీలపై చర్యలు తీసుకోనున్నారు వెంకయ్యనాయుడు. రాజ్యసభలో విపక్ష ఎంపీల అనుచిత ప్రవర్తనను రాజ్యసభ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు అమిత్‌ షా, పియూష్ గోయల్. సభా నియమాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడును కోరారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story