Gujarat: వణుకుతున్న వల్సాద్.. డేంజర్ లెవల్‌లో ఔరంగ నది

Gujarat: గుజరాత్‌లోని వల్సాద్‌లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. రెండు మూడు రోజులుగా వల్సాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Aug 2024 10:26 AM IST
Valsad, Auranga River Above Danger Mark
X

Gujarat: వణుకుతున్న వల్సాద్.. డేంజర్ లెవల్‌లో ఔరంగ నది

Gujarat: గుజరాత్‌లోని వల్సాద్‌లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. రెండు మూడు రోజులుగా వల్సాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. వర్షాలకు వరదనీరు చేరడంతో ఔరంగ నది డేంజర్ బెల్స్ మోగిస్తోంది. క్రమక్రమంగా నదిలోకి వరద నీరు చేరడంతో పరివాహక ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. మరోవైపు ఔరంగ నదిలో వరద పెరగడంతో.. బందర్ రోడ్, తరియావాద్‌లో రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story