Hanumantha Rao: సోనియా ఖమ్మంలో పోటీ చేస్తే.. అంతకంటే అదృష్టం ఏముంది

Hanumantha Rao: రాష్ట్రంలో సోనియమ్మ పాలనను తిరిగి తీసుకొస్తాం

Jyothi
Updated on: 5 Jan 2024 3:03 PM IST
V Hanmantha Rao made Sensational Comments
X

Hanumantha Rao: సోనియా ఖమ్మంలో పోటీ చేస్తే.. అంతకంటే అదృష్టం ఏముంది

Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీహెచ్ హన్మంతరావు సంచలన కామెంట్స్ చేశారు. సోనియాగాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే.. తానే ఇంటింటికీ తిరిగి.. తానే ప్రచారం చేస్తానని వీహెచ్ అన్నారు. రాష‌్ట్రంలో సోనియమ్మ పాలనను తిరిగి తీసుకొస్తమన్నారు. సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలన్న రేవంత్ రెడ్డి ప్రతిపాదనను తాను స్వాగతిస్తున్నట్టు వీహెచ్ ప్రకటించారు.

Jyothi

Jyothi

Next Story