Melania Trump: ఢిల్లీ సర్వోదయ స్కూల్‌ను సందర్శించిన మెలానియా

హ్యాపినెస్ క్లాస్ లను పరిశీలించిన మెలానియా ట్రంప్ స్కూల్ సుమారు గంట సేపు గడపనున్న మెలానియా

admin1
Updated on: 25 Feb 2020 7:19 PM IST
Melania Trump: ఢిల్లీ సర్వోదయ స్కూల్‌ను సందర్శించిన మెలానియా
X
Melania Trump To Visit Delhi Government School

భారత్ లో పర్యటిస్తున్న అమెరికన్ ఫస్ట్ లేడీ.. ఢిల్లీ సర్వోదయ స్కూల్ ను సందర్శిస్తున్నారు. ఈ స్కూల్ లోని హ్యాపినెస్ క్లాస్ లను మెలానియా ట్రంప్ పరిశీలిస్తున్నారు. సుమారు గంటసేపు మెలానియా.. సర్వోదయ స్కూల్ లోనే గడపనున్నారు. సర్వోదయ విద్యాలయం సందర్శనకు వచ్చిన మెలానియా ట్రంప్ కు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. స్కూల్ లోని హ్యాపినెస్ క్లాస్ లను మిస్సెస్ ట్రంప్ పరిశీలించి.. విద్యార్ధులతో ముచ్చటించనున్నారు.



admin1

admin1

Next Story