COVID-19 Pandemic: భారత్‌కు మరోసారి అమెరికా భారీ సాయం

COVID-19 Pandemic: కరోనా మహమ్మారితో సతమతమవుతోన్న భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి భారీ సాయం ప్రకటించింది.

Arun Chilukuri
Published on: 29 Jun 2021 4:56 PM IST
US Announces USD 41 Million Additional COVID 19 Assistance to India
X

COVID-19 Pandemic: భారత్‌కు మరోసారి అమెరికా భారీ సాయం 

COVID-19 Pandemic: కరోనా మహమ్మారితో సతమతమవుతోన్న భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి భారీ సాయం ప్రకటించింది. కరోనా ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కోవడానికి 41 మిలియన్ డాలర్లు సాయం చేయనున్నట్లు తెలిపింది. తాజాగా ప్రకటించిన సాయంతో కలిపి భారత్‌కు మొత్తం రెండు వందల మిలియన్ డాలర్లను అమెరికా అందజేస్తోంది. అమెరికా నుంచి అందనున్న నిధులను కోవిడ్ టెస్టింగ్‌, మెంట‌ల్ హెల్త్ స‌ర్వీస్‌, మెడిక‌ల్ స‌ర్వీస్‌కు ఖ‌ర్చు చేయ‌నున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story