UPSC Results: యూపీఎస్‌సీ ఫలితాలు విడుదల

UPSC Results: 20 ర్యాంకుతో టాపర్‌గా వరంగల్‌ అమ్మాయి శ్రీజ

Sandeep Eggoju
Updated on: 25 Sept 2021 1:55 PM IST
UPSC Civil Services Results Released
X
యుపీఎస్సీ ఫలితాలు విడుదల (ఫైల్ ఇమేజ్)

UPSC Results: సివిల్‌ సర్వీసెస్‌లో మరోసారి తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. వందలోపు ర్యాంకుల్లో ఎనిమిది మంది నిలిచారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం 40 మంది ఎంపికైనట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 20వ ర్యాంకుతో టాపర్‌గా నిలిచిన శ్రీజ.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story