Yogi Adityanath: పులి పిల్లకు పాలు పట్టించిన సీఎం యోగి ఆదిత్యనాథ్

Yogi Adityanath: పులి పిల్లపట్ల జాలిచూపిన సీఎం యోగి ఆదిత్యనాథ్

Jyothi
Updated on: 6 Oct 2022 1:59 PM IST
UP CM Yogi Adityanath Feeds Milk to Leopard Cub
X

Yogi Adityanath: పులి పిల్లకు పాలు పట్టించిన సీఎం యోగి ఆదిత్యనాథ్

Yogi Adityanath: సాధారణంగా పులి అంటే భయపడుతాం... అదే పులిని చూసి జాలిపడిన సీఎం యోగి ఆదిత్యనాథ్ కాసేపు ఆపులితో సరదాగా గడిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లఖ్‌నవ్‌లో జూ సందర్శించారు. అక్కడి బోనులో ఉన్న పులిపిల్లనుచూసి మురిసిపోయారు. తనను చూసిన పులిపిల్లు ఆప్యాయతను కనబరచినట్లు గమనించిన ఆయన చలించిపోయారు. జూ అధికారులను సంప్రదించి పులిపిల్లను చేతికి తీసుకుని పాలుతాగించే ప్రయత్నంచేశారు. ఆకలితో ఉన్న పులిపిల్ల పాలుతాగేందుకు ఆతృత కనబరచింది. యోగి ఆదిత్యనాథ్ కాసేపు పాలుపట్టించి సంతృప్తిని వ్యక్తంచేశారు. ఈ సన్నివేశం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.


Jyothi

Jyothi

Next Story