కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఒక్కో ఎంపీకి రెండు విడతల్లో రూ.5కోట్ల

Union Cabinet: ఎంపీల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం నిధుల పునరుద్ధరణ

Sandeep Eggoju
Updated on: 10 Nov 2021 6:05 PM IST
Union Cabinet Decides to Restore MPLAD Scheme After Covid Induced Suspension
X
ఎంపీల స్థానిక ప్రాంత అభివృద్ధి కోసం నిధుల విడుదల (ఫైల్ ఇమేజ్)

Union Cabinet: కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం నిధుల పునరుద్ధరణ, కొనసాగింపును కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన భాగం కోసం ఈ పథకాన్ని పునరుద్ధరించారు. ఒక్కో ఎంపీకి రెండు విడతల్లో 5కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. అలాగే బిర్సా ముండా జన్మదినమైన నవంబర్ 15ను జనజాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించాలని క్యాబినెట్ నిర్ణయించింది. గిరిజన ప్రజల ఉజ్వల చరిత్ర, సంస్కృతి, విజయాలను స్మరిస్తూ నవంబర్ 15 నుంచి 22 వరకు వేడుకలు జరపడానికి కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story