Uma Bharti: అధికారులపై ఉమా భారతి వివాదాస్పద వ్యాఖ్యలు

Uma Bharti: ప్రభుత్వ అధికారుల చేతిలో ఏమీ ఉండదు: ఉమా భారతి

Sandeep Eggoju
Updated on: 21 Sept 2021 2:16 PM IST
Uma Bharti Controversial Comments on Bureaucrats
X

మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉమా భారతి (ఫైల్ ఇమేజ్)

Uma Bharti: కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ‌్యలతో వార్తల్లో నిలిచే ఆమె ఈ సారి అధికారులపై నోరు పారేసుకున్నారు. బ్యూరోకాట్లు రాజకీయ నాయకుల చెప్పులు ఎత్తుకుంటారని, రాజకీయ నేతలను నియంత్రించే శక్తి వారికి లేదని ఉమాభారతి తాజాగా చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. నాయకులను బ్యూరోక్రసీ నియంత్రిస్తుందని మీడియా ఎందుకు అనుకుంటున్నదని తిరిగి ప్రశ్నించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story