లాక్‌డౌన్‌ అమలును ఉల్లంఘిస్తే రెండేళ్లు జైలు!

S. Srikanth
Published on: 2 April 2020 6:39 PM IST
లాక్‌డౌన్‌ అమలును ఉల్లంఘిస్తే రెండేళ్లు జైలు!
X
Representational Image

దిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకొనేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వాధినేతలు పదేపదే హెచ్చరిస్తున్నా కొందరు మాత్రం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. లాక్‌డౌన్‌ అమలును ఉల్లంఘించే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని రాష్ట్రాలకు సూచించింది.


S. Srikanth

S. Srikanth

Next Story