Top
logo

Kerala Lockdown: కేరళలో రెండు రోజులపాటు సంపూర్ణ లాక్‌డౌన్

Two Days Complete Lockdown in Kerala Due to Corona
X

కేరళలో 2 రోజులు సంపూర్ణ లాక్ డౌన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Kerala Lockdown: 17, 18 తేదీల్లో కేరళలో లాక్‌డౌన్ కరోనా కేసుల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఆదేశాలు

Kerala Lockdown: కేరళలో వైరస్‌ మళ్లీ విజృంభణ మొదలుపెట్టింది. కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ గవర్నమెంట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజులపాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 17,18 తేదీల్లో రెండు రోజులపాటు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేరళ ప్రభుత్వం ప్రకటించింది.

Web TitleTwo Days Complete Lockdown in Kerala Due to Corona
Next Story