Parliament: 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఆందోళన

Parliament: పార్లమెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్రహం వ‌ద్ద ప్రద‌ర్శన

Sandeep Eggoju
Published on: 2 Dec 2021 1:34 PM IST
TRS MPs Protest at Gandhi Statue in Parliament Area
X

పాళిఅమెంట్ ఎదుట తెరాస ఎంపీల నిరసన

Parliament: రాజ్యసభకు చెందిన 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఇవాళ పార్లమెంట్ ఆవ‌ర‌ణ‌లో ఉన్న గాంధీ విగ్రహం వ‌ద్ద ప్రద‌ర్శన చేప‌ట్టారు. ఆ నిర‌స‌న కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీలు పాల్గొన్నారు. న‌ల్లబ్యాడ్జీలు ధ‌రించి ప్రభుత్వ వైఖ‌రికి వ్యతిరేకంగా ఆందోళ‌న చేప‌ట్టారు. 12 మంది సభ్యుల సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story