Madhya Pradesh News: మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాలో విషాదం

Madhya Pradesh News: ఆడుకుంటూ బోరుబావిలో పడిన ఆరేళ్ల బాలుడు

Shashank Gullapelli
Published on: 13 April 2024 10:39 AM IST
Tragedy In Rewa District Of Madhya Pradesh
X

Madhya Pradesh News: మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాలో విషాదం

Madhya Pradesh News: మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాలో విషాదం జరిగింది. ఆడుకుంటూ వెళ్లిన ఆరేళ్ల బాలుడు పంటపొలాల్లోని బోరుబావిలో పడిపోయాడు. అయితే బోరుబావి 40 ఫీట్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌కు సమాచారం ఇచ్చారు. ఇక వారణాసి నుంచి అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ టీమ్ రెస్క్యూ ఆపరేషన్‌ను స్టార్ట్ చేసింది. పైపు ద్వారా బోరుబావిలోకి బాలుడికి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. మరో వైపు బోరుబావిలో బాలుడి పరిస్థితిని పరిశీలించేందుకు సీసీ కెమెరాను లోపలికి పంపించారు రెస్క్యూ టీమ్.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story