Uttarakhand: ఇవాళ ఉత్తరాఖండ్‌ సీఎం పదవికి తీరత్ రాజీనామా

Uttarakhand: మార్చి 10న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తీరత్ సింగ్

Sandeep Eggoju
Published on: 3 July 2021 7:02 AM IST
Tirath Singh Rawat is Going To Resign Uttarakhand CM Post
X

ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Uttarakhand: ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ ఇవాళ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే గవర్నర్ అపాయింట్‌మెంట్ కూడా తీసుకోవడంతో.. రాజీనామా చేయడం ఖరారుగా కనిపిస్తోంది. మార్చి 10న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రావత్‌.. ఆరు నెలల్లో ఎన్నికైతేనే పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో.. రాజీనామాకు సిద్ధమయ్యారు తీరత్ సింగ్.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story