Chhattisgarh: మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఎదురుకాల్పులు

Dhatripriya
Published on: 25 Feb 2023 1:03 PM IST
Three Polices Died In Maoists Firing
X

Chhattisgarh: మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. కూంబింగ్ చేస్తున్న బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. మావోయిస్టుల కాల్పుల్లో డీఆర్‌జీకి చెందిన ఓ ఏఎస్సై, మరో ఇద్దరు పోలీసులు చనిపోయారు. మరికొందరు జవాన్లకు గాయాలయ్యాయి.

Dhatripriya

Dhatripriya

Next Story