Omicron Case: భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు

Omicron Case: గుజరాత్‌లో బయటపడ్డ ఒమిక్రాన్ కేసు

Sandeep Eggoju
Published on: 4 Dec 2021 2:54 PM IST
Third Omicron Case Registered in Gujarat
X

Representational Image

Omicron Case: భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు బయటపడింది. గుజరాత్‌లో మరో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ ఉన్నట్లు తేలింది. ఇప్పటికే బెంగుళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో వెలుగు చూసిన కేసుతో.. ఇండియాలో ఒమిక్రాన్ కేసులు మూడుకు చేరాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story