Ukraine: ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఫిరంగుల మోత

Ukraine: డాన్‌బాస్ ప్రాంతంలో భారీ పేలుళ్లు, ప్రజలను రష్యాకు తరలిస్తున్న తిరుగుబాటు దారులు.

Sriveni Erugu
Published on: 19 Feb 2022 12:09 PM IST
The Sounds  of Artillery on The Borders of Ukraine
X

Ukraine: ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఫిరంగుల మోత

Ukraine: ఫిరంగుల మోతతో ఉక్రెయిన్ సరిహద్దు దద్దరిల్లుతోంది. డాన్‌బాస్ ప్రాంతంలో 500 పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుగుబాటుదారులు ప్రజలను రష్యాకు తరలిస్తున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికా రష్యా దాడి తథ్యమని ప్రకటించింది. రష్యా ఇవాళ అణు విన్యాసాలు ప్రదర్శించనుంది. అణు విన్యాసాలను స్వయంగా పర్యవేక్షించనున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story