Chandrababu: ములాయంసింగ్ పార్థీవదేహానికి చంద్రబాబు నివాళులు

Chandrababu: అఖిలేష్ యాదవ్ ను ఓదార్చిన చంద్రబాబు

Rama Rao
Updated on: 11 Oct 2022 5:45 PM IST
TDP Chief Chandrababu Tributes to Samajwadi Party Founder Mulayam Singh Yadav
X

Chandrababu: ములాయంసింగ్ పార్థీవదేహానికి చంద్రబాబు నివాళులు

Chandrababu: యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. ములాయం సింగ్ పార్థీవ దేహాన్ని సందర్శించిన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్ ను ఓదార్చారు. వారికి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story