Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

Tamil Nadu: పెట్రోల్‌ ధర రూ.3 తగ్గించిన స్టాలిన్‌ సర్కార్‌ * తగ్గిన ధరలు ఈ రాత్రి నుంచి అమలు

Sandeep Eggoju
Published on: 13 Aug 2021 7:09 PM IST
Tamil Nadu Government Decreases 3 Rupees Petrol Price
X

పెట్రోల్ ధర 3 రూపాయలు తగ్గించిన స్టాలిన్ ప్రభుత్వం (ఫైల్ ఇమేజ్)

Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్‌ పెట్రోల్‌ ధరపై 3రూపాయల వరకు తగ్గించింది. దీంతో.. స్టాలిన్‌ ప్రభుత్వంపై ఏటా 11వందల 60 కోట్ల మేర భారం పడనుంది. ప్రస్తుతం చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర నూట రెండు రూపాయలు కాగా డీజిల్‌ ధర 94 రూపాయల 39 పైసలుగా ఉంది. తగ్గిన ధరలు ఈ రాత్రి నుంచి అమలుకానున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story