Supreme Court: ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయని రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

Supreme Court: ఏపీ సహా 4 రాష్ట్రాలకు నోటీసులు జారీ * ఇంటర్ పరీక్షలు రద్దు చేయని రాష్ట్రాల్లో ఏపీ, పంజాబ్‌, త్రిపుర, అస్సాం

Sandeep Eggoju
Updated on: 17 Jun 2021 6:35 PM IST
Supreme Notices to States That Have not Canceled Inter Examinations
X

సుప్రీమ్ కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Supreme Court: ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఏపీతో పాటు 4 రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది సుప్రీం. ఇంటర్ పరీక్షలు రద్దు చేయని రాష్ట్రాల్లో ఏపీ, పంజాబ్‌, త్రిపుర, అస్సాం రాష్ట్రాలు ఉన్నాయి. మరోవైపు కేరళలో ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు రద్దు చేయనందున నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. 28 రాష్ట్రాలకు 18 రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయగా ఇప్పటికే 6 రాష్ట్రాల్లో పరీక్షల నిర్వహణ ముగిసింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story