Kanwar Yatra: కాంవడ్ యాత్రపై సుప్రీంకోర్టు సీరియస్

Kanwar Yatra: యాత్రపై పునఃపరిశీలించాలని యూపీ సర్కార్‌కు సూచన

Sandeep Eggoju
Updated on: 17 July 2021 2:18 PM IST
Supreme Court Serious on Kanwar Yatra
X

సుప్రీమ్ కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Kanwar Yatra: కరోనా నేపథ్యంలో కాంవడ్ యాత్ర నిర్వహణకు అనుమతించడాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మూడో వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో సుప్రీం కోర్డు హుకుం జారీ చేసింది. మతపరమైన భావోద్దేగాల కన్నా జీవించే హక్కు గొప్పదని వ్యాఖ్యానించింది. యూపీ సర్కార్ ఇలాంటి యాత్రలని వంద శాతం నిర్వహించకూడదలని పేర్కొంది. ప్రభుత్వానికి మరొక అవకాశం ఇస్తున్నట్టు.. తెలిపింది. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే.. తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story