Divorce: విడాకులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. భార్యాభర్తలు ఇద్దరు కోరుకుంటే..

Divorce: విడాకులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

Arun Chilukuri
Published on: 1 May 2023 11:44 AM IST
Supreme Court Sensational Verdict on Divorce
X

Divorce: విడాకులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. భార్యాభర్తలు ఇద్దరు కోరుకుంటే..

Divorce: విడాకులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విడాకుల ప్రక్రియ మరింత సులభతరం చేస్తూ తీర్పునిచ్చింది. భార్యాభర్తలు ఇద్దరు కోరుకుంటే వెంటనే విడాకులు తీసుకోవచ్చని.. విడాకులకు 6 నెలల నిబంధన అవసరంలేదని స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 142 అధికారాలను ఉపయోగించి వెంటనే.. విడాకులను ఫాస్ట్‌ట్రాక్‌ చేయొచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story