Pegasus: పెగాసస్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Pegasus: పెగాసస్‌ వ్యవహారంపై సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు

Sandeep Eggoju
Updated on: 23 Sept 2021 2:04 PM IST
Supreme Court Key Decision on Pegasus
X

సుప్రీమ్ కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Pegasus: పెగాసస్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పెగాసస్‌ వ్యవహారంపై సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. ఈ నిపుణుల కమిటీకి సంబంధించి వచ్చే వారం ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించారు ఎన్వీ రమణ.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story