Supreme Court: కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Supreme Court: మృతుల కుటుంబాలకు కనీస పరిహారం ఇవ్వాల్సిందేనన్న ధర్మాసనం

Sandeep Eggoju
Published on: 30 Jun 2021 12:09 PM IST
Supreme Court key Comments on Covid Deaths Exgrecia
X

సుప్రీమ్ కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Supreme Court: కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మృతుల కుటుంబాలకు కనీస పరిహారం ఇవ్వాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. పరిహారం చెల్లింపునకు విధివిధానాలు రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్రానికి సుప్రీంకోర్టు ఆరు వారాల గడువిచ్చింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story