Uttarakhand: ఉత్తరాఖండ్‌లో విజయవంతంగా రెస్క్యూ ఆపరేషన్

Uttarakhand: వరదల్లో చిక్కుకున్న హైదరాబాద్ యువతులు

Sandeep Eggoju
Published on: 19 Oct 2021 7:31 PM IST
Successfully Completed Rescue Operation in Uttarakhand
X

ఉత్తరాఖండ్ లో విజయవంతంగా రెస్క్యూ ఆపరేషన్ (ఫైల్ ఇమేజ్)

Uttarakhand: ఉత్తరాఖండ్‌ వరదల్లో హైదరాబాద్ యువతులు చిక్కుకున్న ఘటనలో రెష్క్యూ ఆపరేషన్ సక్సెస్ ఫుల్‌గా జరిగింది. ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లిన హైదరాబాద్ యువతులు ఒక్కసారిగా వరద పోటెత్తడంతో హోటల్‌లోనే ఉండిపోయారు. వరద ఉధృతి అంతకంతకు పెరగడంతో హోటల్ బిల్డింగ్ మొదటి రెండు అంతస్థులు పూర్తిగా నీట మునిగాయి. దీంతో ఆందోళన మరింత పెరిగింది. అయితే, యువతుల తల్లిదండ్రుల విజ్ఞప్తితో బాధితులను సేఫ్‌గా తీసుకురావాల్సిందిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న ఐదుగురు యువతులను అక్కడి నుంచి ఢిల్లీకి తరలించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story