Vizag Steel Plant: ఢిల్లీలోని ఏపీ భవన్‌లో స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగుల ఆందోళన

Vizag Steel Plant: స్టీల్‌ప్లాంట్‌ను కాపాడాలంటూ పెద్దఎత్తున నిరసన * సేవ్‌ స్టీల్‌ప్లాంట్‌ అంటూ నినాదాలు

Sandeep Eggoju
Updated on: 3 Aug 2021 1:57 PM IST
Steel Plant Employees Protest in Delhi AP Bhavan
X

ఢిల్లీలోని ఏపీ భావన్ లో స్టీల్ ప్లంట్ ఉద్యోగుల నిరసన 

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, కార్మికుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు, కార్మికులు బైఠాయించారు. స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు. సేవ్‌ స్టీల్‌ ప్లాంట్‌ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల నిరసనకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story