Tamil Nadu: ఈ నెల 7న తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణం

Tamil Nadu: తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న స్టాలిన్ * కోవిడ్ నిబంధనలతో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

Sandeep Eggoju
Published on: 3 May 2021 5:11 PM IST
Stalin Oath as Tamil Nadu CM on This Month 7th
X
తమిళనాడు సీఎంగా ఎంకే స్టాలిన్ 

Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత స్టాలిన్ తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టబోతున్నారు. ప్రమాణస్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లు అప్పుడే మొదలయ్యాయి. ఈ నెల 7వ తేదీన స్టాలిన్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. అయితే, కరోనా పంజా విసురుతున్న తరుణంలో నిరాడంబరంగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని స్టాలిన్ నిర్ణయించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story