Coronavirus: భారత్ లో పెరుగుతోన్న కరోనా కేసులు

Coronavirus: భారత్ లో కొత్తగా 40,715 కరోనా కేసులు * గడిచిన 24 గంటల్లో కరోనాతో 199 మంది మృతి

Sandeep Eggoju
Updated on: 23 March 2021 2:39 PM IST
Spreading The Corona Cases in India
X

ఫైల్ ఫోటో 

Coronavirus: భారత్ లో కొత్తగా 40వేల 715 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 199 మంది మృతి చెందారు. కరోనా నుంచి తాజాగా 29వేల 785 మంది రికవరీ అయ్యారు. దేశంలో మొత్తం 3లక్షల 45వేల 377 యాక్టివ్ కేసులు ఉండగా కరోనా కేసుల సంఖ్య కోటి 16లక్షల 86వేల 796కు చేరింది. కోరనాతో ఇప్పటి వరకు దేశంలో లక్షా 60వేల 166మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 4కోట్ల 84లక్షల 94వేల 594 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story