Coronavirus: దేశంలో మరోసారి విజృంభిస్తున్న కరోనా

Coronavirus: దేశవ్యాప్తంగా కొత్తగా 40,953 కేసులు * గడిచిన 24 గంటల్లో 188 మంది మృతి

Sandeep Eggoju
Updated on: 20 March 2021 2:50 PM IST
Spreading Coronavirus in India
X
ఫైల్ ఫోటో 

Coronavirus: దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా 40వేల 953 కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో ప్రస్తుతం యాక్టివ్‌లో ఉన్న కరోనా కేసుల సంఖ్య 2లక్షల 88వేల 394కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 188 మంది మృత్యువాత పడడంతో దేశంలో ఇప్పటివరకు లక్షా 59వేల 558 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4కోట్ల 20లక్షల మందికి పైగా కరోనా టీకా వేయించుకున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story