Coronavirus: భారత్‌లో పెరిగిన కరోన కేసుల సంఖ్య

Coronavirus: భారత్‌లో కొత్తగా 62,714 కరోనా కేసులు, 312 మంది మృతి

Sandeep Eggoju
Updated on: 28 March 2021 1:35 PM IST
Spreading Corona Cases In India
X

కరోనా వైరస్ (ఫైల్ ఫోటో)

Coronavirus: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 62వేల 714పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య కోటి 19లక్షల 71వేల 624కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 312 మంది మృతి చెందారు.

ఇక మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య లక్షా 61వేల 552కి చేరింది. అటు మొత్తం రికవరీల సంఖ్య కోటి 13లక్షల 23వేల 762కు చేరి.. రికవరీ రేటు 94.85శాతానికి తగ్గింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4లక్షల 86వేల 310 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story