కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి అస్వస్థత
-ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరిక -చికిత్స అందిస్తున్న ప్రత్యేక వైద్య బృందం
Sonia Gandhi File Photo
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను.. సర్ గంగారాం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు.. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చికిత్స అందిస్తోంది. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న సోనియాగాంధీ.. అందుకోసం ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నారు.
Next Story




