బాలీవుడ్ నటికి కారు ప్రమాదం.. తీవ్ర గాయాలు

బాలీవుడ్ నటికి కారు ప్రమాదం.. తీవ్ర గాయాలు
x
Highlights

ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్ నటి షబానా అజ్మీకి తీవ్ర గాయలయ్యాయి.

ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్ నటి షబానా అజ్మీకి తీవ్ర గాయలయ్యాయి. కోల్హాపూర్ టోల్ ప్లాజా సమీపంలో షబానా అజ్మీ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో షబానా అజ్మీ తోపాటు ఆమె భర్త జావేద్‌ అక్తర్‌ కూడా కారులో ఉన్నారు. జావేద్‌ అక్తర్‌ స్పల్ప గాయాలు అయ్యాయి. కారు డ్రైవర్, మరో మహిళ కూడా కారులో ఉన్నారు.

షబానా అజ్మీ భర్త జావేద్‌ అక్తర్‌ 75వ ముంబైలో జరుపులోని ఇంటికి తీరుగు ప్రయాణంలో అయ్యారు. శనివారం మధ్యాహ్నం 3.30గంటలకు ముంబైకి 60కి.మీ దూరంలోని కోల్హాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. షబానా అజ్మీ, కారు డ్రైవర్‌లకు తీవ్రగాయాలు గాయలైయ్యారు. తీవ్ర రక్తస్రావం అయితనట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories