Fake Medicines: ఢిల్లీలో అంతర్జాతీయ నకిలీ ఔషధాల ముఠా గుట్టురట్టు

Fake Medicines: చైనా, అమెరికాకు నకిలీ క్యాన్సర్ ఔషధాల సరఫరా

Shekhar G
Updated on: 13 March 2024 1:15 PM IST
Seven arrested in Delhi Gurugram for sale of fake cancer medicines
X

Fake Medicines: ఢిల్లీలో అంతర్జాతీయ నకిలీ ఔషధాల ముఠా గుట్టురట్టు

Fake Medicines: ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అంతర్జాతీయం నకిలీ ఔషధాల ముఠా గుట్టు రట్టు చేశారు. 4 కోట్ల రూపాలయ విలువైన ఔషధాలను సీజ్‌ చేశారు. ఏడుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. 59 లక్షల నగదు, 18వేల యూఎస్ డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. చైనా, అమెరికాకు నకిలీ క్యాన్సర్‌ ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

Shekhar G

Shekhar G

Next Story