Stock Market Today: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ముగింపు

Stock Market Today: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

Shireesha
Published on: 11 Jun 2021 4:12 PM IST
Sensex, Nifty End At Record Closing High Today
X

స్టాక్ మార్కెట్ (ఫొటో ట్విట్టర్)

Stock Market Today: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వారాంతాన సానుకూల ధోరణిన ప్రారంభమై లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 174 పాయింట్లు ఎగసి 52,474 వద్దకు చేరగా...జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ నిఫ్టీ 61 పాయింట్ల మేర లాభంతో 15,799 వద్ద స్థిరపడ్డాయి..దేశీయంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడం, రుతుపవనాల ఆగమనం వంటి సానుకూల పరిణామాలు మార్కెట్ పై ప్రభావం చూపాయి.

Shireesha

Shireesha

Next Story