రెండో రోజు కూడా హాట్‌హాట్‌గా జరగనున్న పార్లమెంట్ సమావేశాలు

Parliament: రెండో రోజు కూడా హాట్‌హాట్‌గా జరగనున్నాయి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.

Sandeep Eggoju
Updated on: 30 Nov 2021 12:01 PM IST
Second Day of Parliament Winter Session Meeting Going to Hot hot
X

రెండొవరోజు హాట్ హాట్ గ కొనసాగనున్న పార్లమెంట్ సమావేశాలు (ఫైల్ ఇమేజ్)

Parliament: రెండో రోజు కూడా హాట్‌హాట్‌గా జరగనున్నాయి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. ధరల పెరుగుదల అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్ర వివక్షతకు నిరసనగా వాయిదా తీర్మానంతో పాటు ఉభయ సభలలో ఆందోళనకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. 12 మంది సభ్యుల సస్పెన్షన్‌పై ప్రతిపక్షాలు నిరసన తెలియజేయనున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story